బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అరెస్ట్.. !

-

MP Tejasvi Surya Demands Fair Probe: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య అరెస్ట్ అయ్యారు. షాపులో హనుమాన్ చాలీసా పెట్టాడని ఘోరంగా కొట్టారు. కర్ణాటక లోని సిద్ధాన్న గల్లీ జమ్మ మస్జిద్ రోడ్డులోని ఓ షాపులో హనుమాన్ చాలీసాను ప్లే చేసాడని షాప్ యజమానిపై కొందరు దాడికి చేశారు.

Attacked For Playing Hanuman Chalisa, MP Tejasvi Surya Demands Fair Probe

ఇటీవల హనుమాన్‌ చాలీసా పెట్టుకున్నాడనే కారణంతో ఒక షాపు అతన్ని కొందరు తీవ్రంగా కొట్టారు. అయితే ఆ ఘటనను నిరసిస్తూ ఇవాళ సిద్ధన్న లేఅవుట్‌లో ఆందోళనకు దిగిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news