World Cup 2023 : టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఆసీస్.. జట్ల వివరాలు ఇవే

-

World Cup 2023 FINAL : ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ తుది దశకు వచ్చింది. ఇవాళ ఈ టోర్నమెంట్లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా మరియు ఆస్ట్రేలియా జట్టు తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్… గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం అవుతుంది. అయితే ఇందులో టాస్‌ గెలిచిన ఆసీస్‌ జట్టు.. మొదట బౌలింగ్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో టీమిండియా బ్యాటింగ్‌ చేయనుంది.

India vs Australia ICC World Cup final prediction
India vs Australia ICC World Cup final

జట్ల వివరాలు

జట్లు:
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(w), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్(w), మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్(సి), ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్

Read more RELATED
Recommended to you

Latest news