World Cup 2023 : నేడు ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా ఢీ

-

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. లక్నో వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇక ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ప్రారంభమవుతుంది.

Australia vs South Africa, 10th Match
Australia vs South Africa, 10th Match

ఆసీస్ XI: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, అలెక్స్ కారీ, మార్కస్ స్టోయినిస్, పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్

సౌత్ ఆఫ్రికా XI: టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మర్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్గిడి, తబ్రైజ్ షమ్సీ

Read more RELATED
Recommended to you

Latest news