Asia Cup 2023 : మరికాసేట్లోనే ఇవాళ అఫ్గాన్‌తో బంగ్లాదేశ్ ఢీ

-

ఆసియా కప్ లో భాగంగా ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ తో బంగ్లాదేశ్ తలపడనుంది. తొలి మ్యాచులో శ్రీలంక చేతిలో ఓడిన బంగ్లా ఈ మ్యాచ్ లో గెలవాలని పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తేనే గ్రూప్-బిలో సూపర్-4కు అర్హత సాధిస్తుంది. మరోవైపు ఆఫ్గాన్ ఈ మ్యాచ్ లో గెలిచి శుభారంభం చేయాలని భావిస్తోంది. లాహోర్ గడాఫీ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది.

Bangladesh vs Afghanistan, 4th Match
Bangladesh vs Afghanistan, 4th Match

బంగ్లాదేశ్‌ XI: మహ్మద్ నయీమ్, తాంజిద్ హసన్/అనాముల్ హక్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, షకీబ్ అల్ హసన్ (c), ముష్ఫికర్ రహీమ్ (WK), మెహిదీ హసన్ మిరాజ్, మహేదీ హసన్, తస్కిన్ అహ్మద్, షోరీఫుర్ రహ్మాన్, ముస్తాఫిజుర్ ఇస్లాం

అఫ్ఘనిస్తాన్‌ XI: రహ్మానుల్లా గుర్బాజ్ (wk), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ (c), నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ఫజల్హాక్ ఫరూఖీ, ముజీబ్ ఉర్ రహ్మాన్, గుల్బాదిన్ నాయబ్/కరీం సా జనత్, సఫీలమ్

Read more RELATED
Recommended to you

Latest news