వరల్డ్‌ కప్‌ కోసం కోహ్లీకి డైమండ్‌ బ్యాట్‌..రేటు ఎంతో తెలుసా !

-

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. గ్రౌండ్​లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ ఫుల్ పాపులారిటీ ఉన్న ఆటగాడు విరాట్. ఈ స్టార్ ప్లేయర్ ఫాలోవర్స్ సంఖ్యను చూస్తే ఆ విషయం ఇట్టే అర్థమైపోతుంది. ఈ నేపథ్యం లో గత రెండు రోజులుగా విరాట్ కోహ్లీ సోషల్ మీడియా సంపాదనపై రకరకాలుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -

అయితే.. ఆ వార్తలకు కోహ్లీ కౌంటర్‌ ఇచ్చేశాడు. ఇది ఇలా ఉండగా, కింగ్ కోహ్లీ అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అవకాశం దొరికినప్పుడల్లా తమ అభిమాన ప్లేయర్ పై ఇష్టాన్ని ఏదో రూపంలో చూపించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. తాజాగా సూరత్ కు చెందిన వ్యాపారి ఉత్పల్ మిస్తి…కోహ్లీకి అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. 1.04 క్యారెట్ డైమండ్ బ్యాట్ ను కింగ్ కోహ్లీకి ఇవ్వాలని అనుకుంటున్నానని… దీని విలువ రూ. 10 లక్షలు ఉంటుందని పేర్కొన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...