World Cup 2023 : ఇవాళ్టి నుంచే వన్డే వరల్డ్ కప్..ఈ జట్ల మధ్య మ్యాచ్

-

World Cup 2023 : ఇవాళ్టి నుంచే వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది.  2019 టోర్నీ ఫైనలిస్టులు ఇంగ్లాండ్-కివిస్ ఈ వరల్డ్ కప్ మొదటి మ్యాచ్ లోనే పోటీ పడుతున్నాయి. వర్మప్ మ్యాచులలో అదరగొట్టిన ఈ జట్లు ఇవాళ జరిగే కీలక పోరుకు సిద్ధమయ్యాయి.

England vs New Zealand, 1st Match
England vs New Zealand, 1st Match

కెప్టెన్ కేన్ ఈ మ్యాచ్ కు అందుబాటులో లేకపోవడంతో లాథమ్ సారధ్య బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇక బట్లర్ సారధ్యంలోని ఇంగ్లాండ్ జట్టు శుభారంభం చేయాలనుకుంటుంది. ఈ మ్యాచ్ ను మధ్యాహ్నం రెండు గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్ లో చూడొచ్చు.

NZ XI: డెవాన్ కాన్వే, విల్ యంగ్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (c,wk), గ్లెన్ ఫిలిప్స్, జిమ్మీ నీషమ్/రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధీ, మాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్గూసన్

ENG XI: జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్/హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (c,wk), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్

Read more RELATED
Recommended to you

Latest news