BREAKING : జింబాబ్వే లెజెండరీ క్రికెటర్ కన్నుమూత

-

BREAKING : క్రీడా రంగంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జింబాబ్వే లెజెండరీ క్రికెటర్ కన్నుమూశారు. జింబాబ్వే లెజెండరీ క్రికెటర్, మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్(49) క్యాన్సర్ తో కన్నుమూశారు. గతంలో జింబాబ్వే టీం కెప్టెన్ గా, బెస్ట్ బౌలర్ గా ఉన్న ఆయన… టెస్టుల్లో 216 వికెట్లు, వన్డేల్లో 239 వికెట్లు తీశారు.

జింబాబ్వే తరపున 100 టెస్ట్ వికెట్లు తీసిన తొలి బౌలర్ గా నిలిచిన స్ట్రీక్…2005లో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. బంగ్లాదేశ్, జింబాబ్వే, ఐపీఎల్ లో KKR టీమ్ కు కోచ్ గా వ్యవహరించారు. జింబాబ్వే లెజెండరీ క్రికెటర్, మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్(49) క్యాన్సర్ తో మరణించడంపై క్రీడాకారులు నివాళులు అర్పిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version