బంగారం, వెండి ధరలు వినియోగ దారులకు షాక్ ఇస్తున్నాయి. ఒక రోజు తగ్గుతూ, ఒక రోజు నిలకడ గా ఉంటు మరొక రోజు భారీ గా పెరుగుతున్నాయి. కొన్ని రోజుల వరుసగా భారీ గా పెరుగుతు వినియోగదారులకు షాక్ కు గురి చేస్తున్నాయి. ఈ రోజు కూడా బంగారం, వెండి ధరలు భారీ గా పెరిగాయి. తెలుగు రాష్ట్రా లతో పాటు కోల్ కత్త, ముంబై వంటి నగరాల్లో ప్రతి 10 గ్రాముల బంగారంపై రూ. 300 నుంచి రూ. 450 వరకు పెరిగాయి. కానీ ఢిల్లీ లో మాత్రం ప్రతి 10 గ్రాములపై రూ. 10 వరకు తగ్గింది. అలాగే వెండి మాత్రం దాదాపు అన్ని నగరాల్లో ప్రతి కిలో గ్రాముపై రూ. 500 వరకు పెరిగింది. కాగ నేటి ధరలతో దేశం లో ని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,300 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,4200 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 65,100 గా ఉంది.
విజయవాడ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,300 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,420 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 65,100 గా ఉంది.
ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,140 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,420 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 61,400 గా ఉంది.
ముంబాయి నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,350 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,350 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 61,400 గా ఉంది.
కోల్‌కత్త నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,400 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,100 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 61,400 గా ఉంది.
బెంగళూర్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,300 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,420 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 61,400 గా ఉంది.