రోహిత్ శర్మ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… టి20 ల్లోకి రీ ఎంట్రీ!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మళ్ళీ టి20లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ప్రపంచకప్ తర్వాత సౌత్ ఆఫ్రికాతో టి20 సిరీస్, వచ్చే టి20 WCలో రోహిత్ భారత జట్టును నడిపిస్తారని ‘టైమ్స్ నౌ’ పేర్కొంది. విరాట్ కోహ్లీ సైతం టి20లు ఆడతారని తెలిపింది. కాగా, గతేడాది టి20 ప్రపంచకప్ ఓటమి తర్వాత రోహిత్, విరాట్ టి20లు ఆడట్లేదు.

Good news for Rohit Sharma fans
Good news for Rohit Sharma fans

ఇక తాజాగా తెలంగాణ రాజకీయ నాయ కుడు మరియు AIMIM చీఫ్ అసదు ద్దీన్ ఒవైసి ఇండియన్ టీం గురించి మరియు సారధి రోహిత్ శర్మ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒవైసి మాట్లాడుతూ రోహిత్ శర్మ వరల్డ్ కప్ లో టీం ఇండియాను అద్భుతంగా ముందుండి నడిపిస్తున్నాడంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ సారథ్యంలో బ్యాట్స్మన్ లు మరియు బౌలర్లు జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు అంటూ పొగిడారు ఒవైసి.