నేడు భారత్‌-ఇంగ్లాండ్‌ వార్మప్‌ మ్యాచ్‌

-

వరల్డ్ కప్-2023లో భాగంగా ఇవాళ రెండు వార్మప్ మ్యాచులు జరగనున్నాయి. గువహాటిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో ఇండియా, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే మరో మ్యాచ్ లో ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ జట్లు పోటీ పడనున్నాయి. రెండు మ్యాచ్లు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయి. స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్ లో లైవ్ చూడొచ్చు.

India vs England, 4th Warm-up game
India vs England, 4th Warm-up game

స్క్వాడ్స్

ఇంగ్లండ్ జట్టు: డేవిడ్ మలన్, హ్యారీ బ్రూక్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్(w/c), మోయిన్ అలీ, సామ్ కర్రాన్, ఆదిల్ రషీద్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ విల్లీ, రీస్ టోప్లీ, గుస్ అట్కిన్సన్

భారత జట్టు: రోహిత్ శర్మ (సి), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వి), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ , శార్దూల్ ఠాకూర్

Read more RELATED
Recommended to you

Latest news