IND VS NEP : ఇవాళ టీమిండియా-నేపాల్ మ్యాచ్ కు వర్షం గండం !

-

ఇవాళ టీమ్ ఇండియా వర్సెస్ నేపాల్ జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. ఆసియా కప్ టోర్నమెంట్ 2023లో భాగంగా టీమిండియా మరియు నేపాల్ జట్ల మధ్య ఐదవ మ్యాచ్ పల్లె కెళ్లే వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రారంభం అవుతుంది. ఇక పాకిస్తాన్తో జరిగిన టీమిండియా మ్యాచ్ రద్దయిన సంగతి తెలిసిందే.

India vs Nepal, 5th Match, Group A
India vs Nepal, 5th Match, Group A

అయితే.. టీమిండియా మరియు నేపాల్ మ్యాచ్‌ నేపథ్యంలో వర్షం పడి మ్యాచ్‌ రద్దు అయితే.. టీమిండియా నేరుగా సూపర్‌ 4 కు చేరుతుంది. వర్షం పడకుండా.. ఏదో ఒక జట్టు మ్యాచ్‌ గెలిస్తే.. ఆ జట్లు నేరుగా సూపర్‌ 4 కు చేరనుంది. కాగా ఇప్పటికే పాక్ జట్లు సూపర్‌ 4 కు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news