World Cup 2023 : ధావన్, భువీ, అశ్విన్ కెరీర్ ముగిసినట్లేనా?

-

వన్డే WC జట్టులో సీనియర్ బ్యాటర్ ధావన్, ఫేస్ బౌలర్ భువనేశ్వర్, స్పిన్నర్ అశ్విన్, చాహాల్ కు చోటు దక్కలేదు. భారత పిచ్ లపై అద్భుతమైన రికార్డు ఉన్నప్పటికీ BCCI సెలెక్టర్లు వీటిని పట్టించుకోలేదు. దీంతో ధావన్, భువి కెరీర్ ముగిసినట్లేనని తెలుస్తోంది. అశ్విన్ ను టెస్టులకు పరిమితం చేస్తుండగా… చాహల్ ను అప్పుడప్పుడు టీ20లకు ఎంపిక చేస్తున్నారు.

Is the career of Dhawan, Bhuvi, Ashwin over
Is the career of Dhawan, Bhuvi, Ashwin over

భవిష్యత్తులో వీరిద్దరికీ జట్టులో చోటు కష్టమే అనిపిస్తోంది. కాగా, రోహిత్ శర్మ కెప్టెన్ గా 15 మందితో జట్టును ప్రకటించింది బీసీసీఐ. వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా, శుభ్ మన్ గిల్, కే.ఎల్.రాహుల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ ఎంపికయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news