Super Smash Match : క్రికెట్ చరిత్రలోనే కనీ వినీ ఎరుగ లేదు..వీడియో వైరల్

-

Super Smash Match : క్రికెట్ చరిత్రలోనే కనీ వినీ ఎరుగ లేదు. న్యూజిలాండ్ డొమెస్టిక్ లీగ్ సూపర్ స్మాష్ టోర్నమెంట్ లో క్రికెట్ హిస్టరీలో బెస్ట్ క్యాచ్ నమోదయింది. శనివారం టోర్నీలో భాగంగా విల్లింగ్టన్ – సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సెంట్రల్ స్టాగ్స్ ఇన్నింగ్స్ లో ఆరో ఓవర్ రెండో బంతిని ఓపెనింగ్ బ్యాటర్ విల్ యంగ్ లాంగ్ ఆన్ దిశగా భారీ షాట్ బాదాడు.

Johnson’s Incredible Relay Catch in Super Smash Match

దీంతో బంతి అమాంతం గాల్లోకి లేచింది. అక్కడే 30 యార్డ్ సర్కిల్ లో ఫీల్డింగ్ చేస్తున్న విల్లింగ్టన్ ప్లేయర్ నిక్ కెల్లి, స్పీడ్ గా పరిగెత్తుతూ బంతిని అందుకొని డ్రైవ్ చేశాడు. అతడు బౌండరీలోకి ఎంటర్ అవ్వకముందే బంతిని వెనక్కి విసిరాడు. కెల్లి వెంబడి పరిగెత్తిన ట్రాయ్ జాన్సన్ వెంటనే ఆ బంతిని అందుకొని క్యాచ్ ను పూర్తిచేశాడు. అంతే ఒక్కసారిగా ఈ క్యాచ్ ను చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.

https://www.youtube.com/shorts/lQG0V4dgbD8

Read more RELATED
Recommended to you

Latest news