షాహి ఈద్గా మసీదు సర్వే పై స్టే కు సుప్రీం కోర్టు నిరాకరణ

-

కృష్ణ జన్మభూమి వివాదంలో షాహిద్గా మసీద్ సర్వేను నిలిపివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులో షాహిద్గా మసీదును సర్వే చేయడానికి అలహాబాద్ హైకోర్టు గురువారం ఆమోదం తెలిపింది. ఈ ఆమోదాన్ని నిలిపివేయాలని పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఉత్తర ప్రదేశ్ మధురలోని షాహిద్గా కాంప్లెక్స్ ప్రాథమిక సర్వేకు అలహాబాద్ హైకోర్టు గురువారం అనుమతిని ఇచ్చింది. కోర్టు పర్యవేక్షణలో ముగ్గురు సభ్యులు అడ్వకేట్ కమిషనర్ల బృందం సర్వే నిర్వహిస్తుందని నిర్దేశించింది.

ఎందుకు తాగిన విధివిధానాలను డిసెంబర్ 18న నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. మధురలో దాదాపు 13.37 ఎకరాల భూమిలో ఉన్న శ్రీకృష్ణుని ఆలయాన్ని కూల్చివేసి మొగల్ చక్రవర్తి ఔరంగాజేబు షాహిద్గా మసీదును నిర్మించాడని హిందూ తరపున పిటిషన్లు దాఖలయ్యాయి ఈ స్థలాన్ని శ్రీకృష్ణ విరాజ్ మానుకో చెందిందని ప్రకటించాలని కోరుతున్నారు మరోవైపు మసీదు ప్రాంతాన్ని కూల్చివేయొద్దని పిటిషన్లు దాఖలయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version