BREAKING: కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల..దేశ వ్యాప్తంగా 25 గ్యారెంటీలు

-

Congress election manifesto named Nyay Patra: కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల చేసింది. ముందుగా చెప్పిన సమాయానికే కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల అయింది. 48 పేజీలతో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేశారు. మల్లిఖర్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ సమక్షలో కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల చేశారు.

Kharge, Sonia and Rahul Gandhi released the Congress election manifesto named Nyay Patra.

ఈ కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో సామాజిక సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారంటీలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 8 కోట్ల కాంగ్రెస్‌ గ్యారంటీ కార్డుల పంపిణీ చేయనున్నారట. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టనున్నట్లు ప్రకటించారు. రిజర్వేషన్‌పై 50 శాతం పరిమితి తొలగించింది కాంగ్రెస్‌. వ్యవసాయ పరికరాలకు జీఎస్టీ మినహాయింపులు ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news