IPL 2023 : ఇవాళ ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు

-

ఐపీఎల్‌ 2023 లో భాగంగా.. లక్నో సూపర్ జెయింట్స్ vs గుజరాత్ టైటాన్స్ ల మధ్య 30వ మ్యాచ్ జరుగనుంది. లక్నో సూపర్ జెయింట్స్ vs గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య లక్నోలోని స్టేడియం లో ఇవాళ మధ్యాహ్నాం 3.30 గంటలకు ప్రారంభం అవుతుంది. అలాగే,ముంబై ఇండియన్స్ vs పంజాబ్ కింగ్స్, 31వ మ్యాచ్ ఇవాళ సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం అవుతుంది.

lucknow XI: KL Rahul(c), Kyle Mayers, Deepak Hooda, Marcus Stoinis, Krunal Pandya, Nicholas Pooran(w), Ayush Badoni, Naveen-ul-Haq, Avesh Khan, Yudhvir Singh Charak, Ravi Bishnoi

Gujarat XI: Wriddhiman Saha(w), Shubman Gill, Sai Sudharsan, Hardik Pandya (c), Vijay Shankar/Abhinav Manohar, David Miller, Rahul Tewatia, Rashid Khan, Alzarri Joseph, Mohammed Shami, Mohit Sharma/Noor Ahmad (Impact Player)

 

 

Read more RELATED
Recommended to you

Latest news