IPL 2023 : నేడు ముంబై VS లక్నో మ్యాచ్..జట్ల వివరాలు ఇవే

-

IPL 2023 చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఇక నేడు IPLలో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జేయింట్స్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు ఇరుజట్ల మధ్య రెండు మ్యాచ్లు జరగ్గా రెండిట్లోనూ లక్నో నే గెలిచింది. కాగా, ఈ సీజన్లో ముంబై 12 మ్యాచుల్లో ఏడింటిలో గెలిచి 14 పాయింట్లు, లక్నో 12 మ్యాచుల్లో ఆరింట్లో గెలిచి 13 పాయింట్లతో ఉన్నాయి. అయితే గెలిచిన జట్టు ప్లే ఆఫ్ కు మరింత చేరువ కానుంది.

Lucknow Super Giants Probable XII: Quinton de Kock, Kyle Mayers, Prerak Mankad, Marcus Stoinis, Nicholas Pooran, Krunal Pandya, Ayush Badoni, K Gowtham, Yudhvir Charak/Yash Thakur, Ravi Bishnoi, Amit Mishra, Avesh Khan

Mumbai Indians Probable XII: Rohit Sharma, Ishan Kishan, Cameron Green, Suryakumar Yadav, Nehal Wadhera, Tim David, Hrithik Shokeen, Piyush Chawla, Chris Jordan, Kumar Kartikeya, Akash Madhwal, Jason Behrendorff

Read more RELATED
Recommended to you

Latest news