Maoists: మావోయిస్టుల దుశ్చర్యతో…ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. మహరాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల దుశ్చర్యకు పాల్పడ్డారు. ఇన్ ఫార్మర్ అనే నెపంతో దామరంచకు చెందిన అశోక్ తలాండిని హత్య చేశారు మావోయిస్టులు.

అనంతరం ఆళ్లపల్లి _బాంరగడ్ మెయిన్ రోడ్డు పై మృతదేహం పడేసి… వెళ్లిపోయారు మారోయిస్టులు. బాంరగఢ్ తాలుక తాడ్గావ్ పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.