అమెరికాకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. తాజాగా అమెరికాకు వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా టారిఫ్స్ కు కౌంటర్ గా మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుంచి 3.6 బిలియన్ డాలర్ల విలువైన బోయింగ్ P-8I జెట్ల కొనుగోలు ఒప్పందాన్ని తాజాగా నిలిపివేసింది మోడీ ప్రభుత్వం.

ఈ జెట్స్ కొనుగోలు కోసం 2.42 మిలియన్ డాలర్లతో 2021 లో అమెరికా మరియు ఇండియా మధ్య ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా విధిస్తున్న భారీ సుంకాల నేపథ్యంలో యూఎస్ నుంచి 3.6 బిలియన్ డాలర్ల విలువైన బోయింగ్ P-81 జెట్ల కొనుగోలు ఒప్పందం నిలిపివేసింది మోడీ సర్కార్.