భారత్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్‌లో భూప్రకంపనలు..!

-

Nepal Earthquake Sends Tremors To China, India, Bangladesh, Bhutan: నేపాల్‌లో భారీ భూకంపం చోటు చేసుకుంది. నేపాల్-టిబెట్ సరిహద్దు లబుచే ప్రాంతానికి 93 కి.మీ దూరంలో భూకంప కేంద్రం గుర్తించారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.1గా నమోదు అయింది. భారత్‌లోని ఉత్తరాది రాష్ట్రాలపై కూడా కనిపించిన ఈ భూకంప ప్రభావం ఉంది. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, బీహార్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు సమాచారం అందుతోంది.

Nepal Earthquake Sends Tremors To China, India, Bangladesh, Bhutan

మొత్తంగా భారత్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్‌లో భూప్రకంపనలు చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు.

  • నేపాల్‌లో భారీ భూకంపం
  • నేపాల్-టిబెట్ సరిహద్దు లబుచే ప్రాంతానికి 93 కి.మీ దూరంలో భూకంప కేంద్రం గుర్తింపు
  • రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.1గా నమోదు
  • భారత్‌లోని ఉత్తరాది రాష్ట్రాలపై కూడా కనిపించిన ఈ భూకంప ప్రభావం
  • ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, బీహార్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు సమాచారం

 

Read more RELATED
Recommended to you

Latest news