World Cup 2023 : నేడు బంగ్లాతో పాక్ బిగ్‌ ఫైట్‌

-

World Cup 2023 : ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ మరో రసవత్తర పోరు జరగనుంది. ఈ టోర్నమెంట్లో భాగంగా ఇవాళ పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య 31వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు సెమిస్ ఆశలను సజీవంగా ఉంచుకుంటుంది. అయితే ఈ మ్యాచ్ కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఇవాళ మధ్యాహ్నం ప్రారంభం అవుతుంది.

Pakistan vs Bangladesh, 31st Match

పాకిస్తాన్‌ XI: అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్/ఫఖర్ జమాన్, బాబర్ ఆజం (c), మహ్మద్ రిజ్వాన్ (wk), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్/ఉసామా మీర్ , మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, మహ్మద్ వసీం Jr, హరీస్ రౌఫ్

బంగ్లాదేశ్‌ XI: లిట్టన్ దాస్, తాంజిద్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్ (c), ముష్ఫికర్ రహీమ్ (WK), మహ్మదుల్లా, మెహిదీ హసన్, మహేదీ హసన్/నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, షోరిఫుల్ ఇస్లాం

 

Read more RELATED
Recommended to you

Latest news