Viral Video: గుజరాత్‌ లో ఉద్యోగాల కోసం ఎగబడ్డ నిరుద్యోగులు

-

దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా గుజరాత్ లో జరిగిన ఓ సంఘటన ఈ నిరుద్యోగాన్ని మరోసారి… గుర్తు చేసింది. గుజరాత్ రాష్ట్రంలోని భారుచ్ జిల్లా అంకాళేశ్వర్ సిటీలో… నిరుద్యోగులు వందల సంఖ్యలో తరలివచ్చారు. స్థానికంగా ఏర్పాటుచేసిన తర్మాక్స్ అనే కెమికల్ కంపెనీలో… పది ఉద్యోగుల భర్తీ కోసం ఆ కంపెనీ నోటిఫికేషన్ జారీ చేసింది.

Railing Collapses As 1,800 Aspirants Turn Up For 10 Jobs In Gujarat

దీంతో ఆ ఉద్యోగాల కోసం అర్హత ఉన్నవారు సిటీలోని ఓ హోటల్లో నిర్వహించిన ఇంటర్వ్యూకు హాజరు అయ్యారు.. అయితే ఈ పది ఉద్యోగాల కోసం దాదాపు 1800 మంది నిరుద్యోగులు ఎగబడ్డారు. ఈ నేపథ్యంలోనే వేలాదిమంది నిరుద్యోగులు పోటెత్తడం…. కారణంగా అక్కడ తోపులాట మరియు తొక్కిసలాట జరిగింది. దీంతో ఫోటోలు ఆవరణలో ఉన్న సెక్యూరిటీ రైలింగ్స్ కుప్పకూలింది. ఈ నేపథ్యంలోనే నిరుద్యోగులు ఒకసారి కిందపడ్డారు. వారికి తీవ్రమైన గాయాలు కూడా అయ్యాయి. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news