రైల్వే ఉద్యోగులకు కేంద్రం భారీ బోనస్‌..11 లక్షల మందికి లబ్ది !

-

 

రైల్వే ఉద్యోగులకు కేంద్రం శుభవార్త..11 లక్షల మందికి లబ్ది చేకూరేలా మోడీ కేబినేట్‌ నిర్ణయం తీసుకుంది. మూడోసారి అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల కోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నామని.. ఫోర్ట్ ఉద్యోగుల కోసం ప్రోడక్టివిటీ లింక్ రివార్డ్ ప్రకటించింది కేంద్రం. దీంతో 20,704 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరననుంది. అటు 198 కోట్ల plr కోసం ఖర్చు కూడా ప్రకటన చేసింది.

Railway Employees Bonus,Bonus Scheme

అటు రైల్వే ఉద్యోగుల కోసం ప్రోడక్టివిటీ లింక్డ్ బోనస్ ప్రకటించిన కేంద్రం…ఈ మేరకు ప్రకటన చేసింది. రైల్వే ఉద్యోగులకు 2029 కోట్ల తో ప్రోడక్టివిటీ లింక్డ్ బోనస్ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. దీంతో 11,72,240 కోట్ల రైల్వే ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ఇక అటు  రైతులు ఆదాయం పెంచేందుకు, ఫుడ్ సెక్యూరిటీ కోసం పీఎం రాష్ట్ర వికాస్ యోజన, కృషోన్నతి యోజన కోసం 1,01,321 కోట్ల రూపాయలు కేటాయించేందుకు ముందుకు వచ్చింది కేబినేట్.

Read more RELATED
Recommended to you

Latest news