India vs Australia : వరల్డ్ కప్ ఫైన‌ల్ మ్యాచ్‌కు భార‌త్‌కు బిగ్ షాకింగ్ న్యూస్‌..!

-

ఐసీసీ ప్రపంచకప్ 2023 టోర్నమెంట్‌ చివరి దశకు వచ్చేసింది. ఐసీసీ ప్రపంచకప్ 2023 ఫైనల్స్ లో భారత్ ను ఢీకొట్టే ప్రత్యర్థి ఎవరనేది తేలిపోయింది. రెండో సెమీఫైనల్స్ లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది ఆస్ట్రేలియా. ఫైనల్స్ లో అడుగు పెట్టింది. ఈ నెల 19వ తేదీన అంటే రేపే అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఫైనల్స్ లో భారత్ తో తలపడుతుంది.

Richard-Kettleborough-010

అయితే.. భారత క్రికెట్ అభిమానులు శని దేవుడిలా భావించే అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో WC ఫైనల్ కు అంపైర్ గా ఉండనున్నారు. అతడు అంపైరింగ్ చేసిన ఏ ఐసీసీ నాకౌట్ మ్యాచ్ లోను భారత జట్టు విజయం సాధించలేదు. దీంతో ఈసారి ఏమవుతుందోననే ఆందోళన ఫ్యాన్స్ లో నెలకొంది. రిచర్డ్ కెటిల్ బరో అంపైర్ గా 2014 WT20 ఫైనల్, 2015 WC సెమీఫైనల్, 2016 WT20 ఫైనల్, 2017 CT ఫైనల్, 2019 WC సెమీఫైనల్ మ్యాచుల్లో టీమిండియా ఓటమి చెందింది.

Read more RELATED
Recommended to you

Latest news