యంగ్ క్రికెటర్ శుబ్ మన్ గిల్, ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ మళ్లీ అడ్డంగా దొరికిపోయారు. యంగ్ క్రికెటర్ శుబ్ మన్ గిల్, ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ డేటింగ్ లో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.
![Sara Tendulkar & Shubman Gill Avoid Getting Photographed Together At Jio World Plaza Event In Mumbai](https://cdn.manalokam.com/wp-content/uploads/2023/11/Sara-Tendulkar-Shubman-Gill-Avoid-Getting-Photographed-Together-At-Jio-World-Plaza-Event-In-Mumbai.webp)
తాజాగా వీరిద్దరూ ఒకే హోటల్ నుంచి వస్తూ కెమెరాకు చిక్కారు. దీంతో వీరు డేటింగ్ లో ఉన్నారంటూ వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది. ఇదిలా ఉంటే ఈ మధ్య ఇండియా మ్యాచ్ లకు పదేపదే సారా రావడం, గిల్ బాగా ఆడితే సెలబ్రేట్ చేసుకున్న చిత్రాలు ట్రెండ్ అవుతున్నాయి.
కాగా, తన ఫేవరెట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అని టీమిండియా స్టార్ ప్లేయర్ శుబ్ మన్ గిల్ పేర్కొన్నారు. స్టార్ స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో గిల్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. ‘నా జెర్సీ నెంబర్ 77. U19 WCలో నంబర్. 7 జెర్సీ కోసం ట్రై చేశా. కానీ అందుబాటులో లేకపోవడంతో NO. 77 తీసుకున్న. టీమ్ లో నా బెస్ట్ ఫ్రెండ్ ఇషాన్. నా నిక్ నేమ్ కాక. అంటే పంజాబీలో బేబీ. నేను మ్యాచ్ గెలవగానే ఫస్ట్ నాన్నకి కాల్ చేస్తా’ అని చెప్పారు.