లోక్‌సభలో టియర్‌గ్యాస్‌..పరుగులు తీసిన ఎంపీలు !

-

పార్లమెంట్‌ లో ఘోర ప్రమాదం జరిగింది. ఇవాళ లోక్ సభలో తీవ్ర భద్రత వైఫల్యం జరిగింది. ఇద్దరు అగంతకులు టియర్ గ్యాస్ తో లోక్ సభ లోకి చొరబడ్డారు. విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూకినవారు గ్యాస్ వదిలారు.

Security Breach in Lok Sabha, Intruder Enters House

భయాందోళనకు గురైన సభ్యులు పరుగులు పెట్టారు. దీనిపై వెంటనే స్పందించిన స్పీకర్ సభను వాయిదా వేశారు. ఇద్దరు అగంతకులను భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. కాగా, 2001లో ఇదే రోజున పార్లమెంట్ పై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version