IPL 2023 : దూబే దెబ్బకి.. పరుగులు పెట్టిన చీర్ గర్ల్స్

-

ఐపీఎల్ 2023 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు మరో ఓటమి ఎదురైంది. కోల్కతా నైట్ రైడర్స్ తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో సమిష్టిగా విఫలమైన చెన్నై సూపర్ కింగ్స్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ పరాజయంతో చెన్నై… పాయింట్స్ టేబుల్ లో టాప్-2లో నిలిచే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

అయితే, చెన్నై, కోల్కత్తా మధ్య జరిగిన మ్యాచులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. చెన్నై బ్యాటర్ శివమ్ దుబే భారీ సిక్సర్ కొట్టగా కేకేఆర్ చీర్ గర్ల్స్ 12 ఓవర్లలో సుయాష్ వేసిన బంతిని దూబే ఎక్స్ ట్రా కవర్ దిశగా ధూబే భారీ సిక్సర్ బాదాడు. బౌండరీ వద్ద కేకేఆర్ చీర్ గర్ల్స్ కూర్చొని ఉండగా… ఒకరికి బంతి వెళ్లి తాగింది. దీంతో చీర్ గర్ల్స్ బాధతో విలవిలలాడింది.

Read more RELATED
Recommended to you

Latest news