బంగారం, వెండి ధరలు ఈ రోజు సామాన్యలుకు కాస్త ఊరటను ఇచ్చాయి. వరుసగా నాలుగు రోజుల పాటు పెరిగిన బంగారం ధరలు ఈ రోజు కస్తా శాంతించాయి. నేడు దేశ వ్యాప్తంగా బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. కాగ పెళ్లీల సీజన్ కావడంతో గత నాలుగు రోజుల వరకు బంగారం, వెండి ధరలు భారీ స్థాయిలో పెరిగాయి. కాగ నేడు సామాన్యలకు అవకాశం ఇవ్వడానికి నిలకడగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పెళ్లీ సీజన్ ఉండటంతో మరోసారి వరుసగా బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశం ఉందని సమాచారం. కాగ నేటి మార్పులతో దేశంలో పలు నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,800 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,970 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 66,900 గా ఉంది.
విజయవాడ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,800 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,970 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 66,900 గా ఉంది.
ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,800 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,970 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 62,600 గా ఉంది.
ముంబాయి నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,800 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,970 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 62,600 గా ఉంది.
కోల్‌కత్త నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,800 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,970 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 62,600 గా ఉంది.
బెంగళూర్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,800 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,970 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 62,600 గా ఉంది.