BREAKING : ఇరాన్‌లో భారీ భూకంపం.. 7 గురు మృతి

BREAKING : ఇరాన్‌లో భారీ భూకంపం చోటు చేసుకుంది. ఇరాన్ లోని ఖోయ్ సిటీ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిటర్ స్కెలుపై భూకంప తీవ్రత 5.9 గా నమోదయింది.

పలు ప్రాంతాల్లో భవనాలు కుప్పకూలాయి. భవనశథిలాల కింద చిక్కుకొని ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 500 మందికి గాయాలయ్యాయి.