BREAKING: ఢిల్లీ సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల మరణాలపై సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది. ఢిల్లీ రాజేంద్ర నగర్ యూపీఎస్సీ కోచింగ్ సెంటర్ ఘటన సుమోటోగా స్వీకరించింది సుప్రీం కోర్టు ఉన్నతా న్యాయ స్థానం. ఈ సందర్భంగా సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల మరణాలపై కేంద్ర ప్రభుత్వానికి,ఢిల్లీ ప్రభుత్వానికి నోటిసులు జారి చేసింది సుప్రీం కోర్టు ఉన్నతా న్యాయ స్థానం. విద్యార్థుల మృతితో ఇకనైనా కళ్ళు తెరవాలని ఫైర్ అయింది సుప్రీం కోర్టు ఉన్నతా న్యాయ స్థానం.
కోచింగ్ సెంటర్ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఎన్సీఆర్ భద్రత చర్యలపై వివరణ ఇవ్వాలని కోరింది సుప్రీం కోర్టు ఉన్నతా న్యాయ స్థానం. కాగా జూలై 27న రావుస్ కోచింగ్ సెంటర్ సెల్లార్ లైబ్రరీలో వరద నీరు చేరి మృతి చెందారు ముగ్గురు యూపీఎస్సి విద్యార్థులు. రావుస్ కోచింగ్ సెంటర్ సెల్లార్ లో మృతి చెందిన వారిలో తానియా సోని, శ్రేయ యాదవ్, నవీన్ డాల్విన్ ఉన్నారు.