రేపటి నుండి జూన్ 30 వరకు నాలుగు రోజుల పాటు ఈ బ్యాంకులు సెలవు..!

-

మీకు ఏమైనా బ్యాంకులో ముఖ్యమైన పనులు ఉంటే ఈ రోజు పూర్తి చేసుకోవడం మంచిది. రేపటి నుండి నాలుగు రోజుల పాటు పలు బ్యాంకులు సెలవు. మరి ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే…

బ్యాంకులు సెలవు

రేపటి నుంచి అంటే జూన్ 25 నుండి చూసుకుంటే జూన్ 30 వరకు నాలుగు రోజుల పాటు ఈ బ్యాంకులు పని చేయవు అని తెలుస్తోంది. ఎందుకు ఈ బ్యాంకులకు సెలవులు అనే విషయంలోకి వస్తే…

జూన్ 25 గురు హరిగోబింద్ జీ పుట్టినరోజు (జమ్ము మరియు శ్రీనగర్ లో బ్యాంకులు సెలవు)
జూన్ 26 రెండో శనివారం
జూన్ 27 ఆదివారం జూన్
జూన్ 30 Remani ni ( మిజోరాంలో రెమ్నా ని ప్రభుత్వ సెలవుదినం.Izwal లో మాత్రమే సెలవు)

అయితే భారతదేశ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈ నాలుగు రోజులు ఈ బ్యాంకులు పని చేయవు అని తెలుస్తోంది. కనుక ముందుగా ఈ విషయాలని గమనిస్తే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news