రతన్ టాటా పెళ్లి చేసుకోకపోవడానికి అసలు కారణం ఇదే!

-

ర‌త‌న్ టాటా క‌న్నుమూశారు. కొన్నాళ్ళుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న 86 ఏళ్ళ ర‌త‌న్ టాటా… ముంబ‌య్‌లోని ఓ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందారు. గ‌తంలో టాటా స‌న్స్ గ్రూప్స్‌కి చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రించారు ర‌త‌న్ టాటా. ఇక ర‌త‌న్ టాటా మ‌ర‌ణాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు ప్ర‌స్తుత టాటా స‌న్స్ గ్రూప్స్‌ చైర్మ‌న్ చంద్ర‌శేఖ‌ర‌న్‌.

This is the real reason why Ratan Tata is not married

అయితే… ఇంతటి సక్సెస్‌ అందుకున్న రతన్ టాటా ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. దీనికి గల కారణాన్ని ఆయన గతంలో చెప్పారు. 1961-62 నాటి రోజుల్లో ఆయన అమెరికాలో ఓ మహిళను ప్రేమించారు. వారి పెళ్లి సమయంలో ఇండో-చైనా యుద్ధం జరుగుతోంది. ఈ సందర్బంగా ఆమెను వారి తల్లిదండ్రులు ఇండియాకు పంపడానికి ఒప్పుకోలేదు. దీంతో పెళ్లి ఆగింది. మరో అమ్మాయితో కూడా పెళ్లి వరకు వెళ్లి ఆగిపోయింది. ఇక ఆయన పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news