IND VS WI : నేడు భారత్-వెస్టిండీస్ రెండో వన్డే

-

West Indies vs India, 2nd ODI : ఇవాళ వెస్టిండీస్‌ మరియు టీమిండియా జట్ల మధ్య ఇవాళ రెండో వన్డే మ్యాచ్‌ జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ ఇవాళ సాయంత్రం రాత్రి 7 గంటలకు కెన్సింగ్టన్ ఓవల్, బ్రిడ్జ్‌టౌన్, బార్బడోస్ వేదికగా జరుగనుంది. మొదటి వన్డే మ్యాచ్‌ లో గెలిచిన ఉత్సాహంలో రెండో వన్డేలోనూ గెలవాలని టీమిండియా ఆతృతగా ఉంది.

జట్ల వివరాలు

West Indies XI: Brandon King, Alick Athanaze, Shai Hope (C & wk), Keacy Carty, Shimron Hetmyer, Rovman Powell, Romario Shepherd, Dominic Drakes, Yannic Cariah, Gudakesh Motie, Jayden Seales.

India XI: Rohit Sharma (C), Shubman Gill, Virat Kohli, Ishan Kishan (wk), Hardik Pandya, Suryakumar Yadav, Ravindra Jadeja, Shardul Thakur, Kuldeep Yadav, Umran Malik, Mukesh Kumar.

Read more RELATED
Recommended to you

Latest news