మెస్మరైజింగ్ ఫొటోస్ ని షేర్ చేసుకున్న నేహా శెట్టి ..!

-

నేహా శెట్టి గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఆకాష్ పూరి నటించిన మెహబూబా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది తర్వాత సిద్దు జొన్నలగడ్డ డీజే టిల్లు సినిమా చేసి పాపులర్ అయిపోయింది ఈ సినిమాలో తన నటనకి అందరూ ఫిదా అయిపోయారు రాధిక ఓ రేంజ్ హీరోయిన్ గా మారిపోయింది. డీజే తిళ్ళు హిట్ అందుకున్నాక ఈమె ఏకంగా ఓవర్ నైట్ స్టార్ గా మారింది.

ప్రస్తుతం ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లని పొందుతోంది. ఫుల్ బిజీ అయిపోయింది ఈ చేతినిండా సినిమాలతో ఫుల్ జోష్ తో దూసుకెళ్తోంది ప్రస్తుతం విశ్వక్సేన్ గ్యాంగ్ ఆఫ్ గోదావరి మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. మార్చి 8న థియేటర్లలోకి సినిమా రాబోతోంది నేహా ప్రస్తుతం సోషల్ మీడియాలో వరుస ఫోటోలను వదులుతోంది తాజాగా చీర కట్టి సాంప్రదాయంగా ఏమి కనపడింది వారణాసిలో ఈమె ఫోటోలు తీసుకున్నట్లు తెలుస్తోంది మోడరన్ డ్రెస్ లో కంటే చీరలో చాలా అందంగా ఉందని నెటిజెన్స్ పొగుడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news