సినిమా ఛాన్స్ కోసం ఇదో రివర్స్ యవ్వారం గురూ..!!

-

తెలుగు సినిమా తో పాటు దేశ వ్యాప్తంగా  ఒకప్పుడు హీరోయిన్లుగా తీసుకునేవారిని ‘కమిట్ మెంట్’ లు అడిగేవారు అని టాక్ వుంది. ఆ మధ్య దీని మీదే చాలా రగడ కూడా జరిగింది. మీటు అనే పేరు మీద ఎన్నొ ఉద్యమాలు జరిగాయి. చాలా మంది బయటకు వచ్చి తమకు జరిగిన అనుభవం గురించి పంచుకున్నారు.కానీ ఇప్పుడు రోజులు మారాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో అమ్మాయిలే ‘కమిట్ మెంట్లు’ ను లడ్డు కావాలా బాబు అన్నంత సులభంగా ఇస్తున్నారట . సినిమా  అవకాశం ఇచ్చినా, మంచి పాత్ర ఇచ్చినా ‘కమిట్ మెంట్’ కు రెడీ అనే అనే విషయాన్ని వాళ్ళే ముందుకు వెళ్ళి చెబుతున్నారట. ఇప్పడు టాలీవుడ్ పరిశ్రమ మంచి పేరు సంపాదించింది. దానితో దేశంలోని ఎన్నో నగరాలకు చెందిన అందగత్తెలు అంతా తెలుగు సినిమాల మీద దృష్టి పెడుతున్నారు.

 మాంచి హిట్ పడితే చాలు నెక్స్ట్ సినిమా కు రెమ్యూనిరేషన్ కోటి పైనే వస్తుంది. అలాంటి ఉదాహరణలు చాలా వున్నాయి ఆ ఒక్క హిట్ కావాలంటే సరైన సినిమా రావాలి. అందుకే సోషల్ మీడియా మీద, వెబ్ సైట్ల మీద దృష్టి పెడుతున్నారట.ఏ సంస్థ ఏ సినిమా ప్లాన్ చేస్తోంది. హీరో ఎవరు, దర్శకుడు ఎవరు అన్నీ తెలుసుకుని, ఆ పైన ఎవరికి ఆఫర్ ఇవ్వాలి. ఎవరికి కమిట్ మెంట్ ఇస్తే ఇస్తే మనకు ఆఫర్ వస్తుంది అని మేనేజర్ ద్వారా ఆరా తీస్తున్నారట.కాని మన హీరోలు నిర్మాతలు దర్శకులు, మీటు భయం తో రిప్లై ఇవ్వడం లేదట.

Read more RELATED
Recommended to you

Latest news