కేసీఆర్ కు బిగ్ షాక్..BRS పార్టీ మార్పుపై కొత్త చిక్కులు !

-

తెలంగాణ సీఎం కేసీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. BRS పార్టీ మార్పుపై కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. టిఆర్ఎస్ పేరును బిఆర్ఎస్ గా మారుస్తూ రిజిస్ట్రేషన్ కోసం పార్టీ అధినేత కెసిఆర్ ఈసీకి దరఖాస్తు చేసుకోగా, తాజాగా దీనిపై ఓ వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

వరంగల్ జిల్లాకు చెందిన బానోతు ప్రేమ్ నాయక్ తాను పెట్టబోయే పార్టీకి బిఆర్ఎస్ పేరును ఖరారు చేయాలని కోరుతూ 3 నెలల క్రితం ఈసీ ని కోరారు. తన తర్వాతే టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ గా మార్చుకుందని ఈనెల 6న ప్రేమ్ నాయక్ ఫిర్యాదు చేశారు. దీనిపై ఈసీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version