వాహనాలు రీ-రిజిస్ట్రేషన్ లో కొత్త రూల్స్… వివరాలు ఇవే…!

-

మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవే వాహనాల రిజిస్ట్రేషన్ రూల్స్ మార్చారు. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి యజమాని మారినప్పుడు కూడా రూల్స్ సింపుల్ అయిపోయాయి. డిఫెన్స్ లో పని చేసే వాళ్ళకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పైలెట్ టెస్ట్ మోడ్ లో ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెంట్రల్/ స్టేట్ PSUs మరియు ప్రైవేట్ సెక్టార్ కంపెనీలు ఆఫీసులు ఐదు రాష్ట్రాల కంటే ఎక్కువ ఆఫీసులు రాష్ట్రాలలో లేదా UTs లో ఉంటే ఈ ప్రక్రియ ఎలా ఉంటుంది అనేది చూద్దాం..

మిస్టరీ నోటిఫికేషన్ ని ట్రాఫిక్ రూల్స్ తో విడుదల చేశారు అందులో రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభంగా ఉంది అని చెప్పారు. వెహికల్ రిజిస్ట్రేషన్ కోసం కొత్త ప్రక్రియని మినిస్ట్రీ తీసుకొచ్చింది.

‘IN సిరీస్’ కింద ఈ వాహన రిజిస్ట్రేషన్ సౌకర్యం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెంట్రల్/ స్టేట్ PSUs మరియు ప్రైవేట్ సెక్టార్ కంపెనీలు ఆఫీసులు ఐదు రాష్ట్రాల కంటే ఎక్కువ ఆఫీసులు రాష్ట్రాలలో లేదా UTs లో ఉంటే ఉంటుంది.

మోటారు వాహన పన్నును రెండు సంవత్సరాలు లేదా రెండు రెట్లు ఎక్కువ వసూలు చేస్తారు. ఈ పథకం కొత్త రాష్ట్రానికి మారిన తరువాత భారతదేశంలోని ఏ రాష్ట్రంలోకైనా వాహనాల్ని తీసుకెళ్ళచ్చు. ఈ వీలు కల్పిస్తోంది అని చెప్పారు. నోటిఫికేషన్ తేదీ నుండి 30 రోజులు, పబ్లిక్ / స్టేట్స్ / యుటిల నుండి కామెంట్స్ తీసుకుని అమలు చేస్తాం అని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news