ఏపీ విద్యార్థులకు అలర్ట్. ఏపీ ఇంటర్ పరీక్షలకు కొత్త షెడ్యూల్ విడుదలైంది. మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ నాలుగో తేదీ వరకు ఫస్ట్, సెకండియర్ ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 09 గంటల నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకు ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి.
మార్చి-15:
ఫస్టియర్ ఇంటర్: సెకండ్ లాంగ్వేజ్
మార్చి-16:
సెకండియర్ ఇంటర్: సెకండ్ లాంగ్వేజ్.
మార్చి-17:
ఫస్టియర్ ఇంటర్: ఇంగ్లిష్ (పేపర్-1)
మార్చి-18:
సెకండ్ ఇయర్ ఇంటర్: ఇంగ్లిష్ (పేపర్-2)
మార్చి 20:
ఫస్టియర్ ఇంటర్: మ్యాథ్స్ (పేపర్-1A)
బోటనీ (పేపర్-1)
సివిక్స్ (పేపర్-1)
మార్చి-21:
సెకండ్ ఇయర్ ఇంటర్:
ఫస్టియర్ ఇంటర్: మ్యాథ్స్ (పేపర్-2A)
బోటనీ (పేపర్-2)
సివిక్స్ (పేపర్-2)
మార్చి-23:
ఫస్టియర్ ఇంటర్:
మ్యాథ్స్ (పేపర్-1B)
జువాలజీ (పేపర్-1)
హిస్టరీ (పేపర్-1)
మార్చి-24:
సెకండ్ ఇయర్ ఇంటర్:
మ్యాథ్స్ (పేపర్-2B)
జువాలజీ (పేపర్-2)
హిస్టరీ (పేపర్-2)
మార్చి-25:
ఫస్టియర్ ఇంటర్:
ఫిజిక్స్ (పేపర్-1)
ఎకానమిక్స్ (పేపర్-1)
మార్చి-27
సెకండియర్ ఇంటర్:
ఫిజిక్స్ (పేపర్-2)
ఎకానమిక్స్ (పేపర్-2)
మార్చి-28
ఫస్టియర్ ఇంటర్:
కెమిస్ట్రీ (పేపర్-1)
కామర్స్ (పేపర్-1)
సోషియాలజీ (పేపర్-1)
ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ (పేపర్-1)
మార్చి-29:
సెకండియర్ ఇంటర్:
కెమిస్ట్రీ (పేపర్-2)
కామర్స్ (పేపర్-2)
సోషియాలజీ (పేపర్-2)
ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ (పేపర్-2)
మార్చి 31:
ఫస్టియర్ ఇంటర్:
పబ్లిక్ అడ్మిన్ (పేపర్-1)
లాజిక్ (పేపర్-1)
బ్రిడ్జి కోర్స్ మేథ్స్ (పేపర్-1)
ఏప్రిల్-01:
సెకండియర్ ఇంటర్:
పబ్లిక్ అడ్మిన్ (పేపర్-2)
లాజిక్ (పేపర్-2)
బ్రిడ్జి కోర్స్ మేథ్స్ (పేపర్-2)
ఏప్రిల్-03:
మోడ్రన్ లాంగ్వేజ్ (పేపర్-1)
జియోగ్రఫీ (పేపర్-1)
ఏప్రిల్-04:
మోడ్రన్ లాంగ్వేజ్ (పేపర్-2)
జియోగ్రఫీ (పేపర్-2)
ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి ఏడో తేదీ వరకు రెగ్యులర్ స్టూటెండ్స్ ప్రాకికల్స్.
ఫిబ్రవరి 20వ తేదీ నుంచి మార్చి ఏడో తేదీ వరకు వోకేషనల్ కోర్స్ స్టూడెండ్స్ ప్రాకికల్స్.
ఫిబ్రవరి-15వ తేదీన ఎథిక్స్ & హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్.
ఫిబ్రవరి-17వ తేదీన ఎన్విరాన్మెంటెల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్