కవ్విస్తారు.. మురిపిస్తారు.. మూడ్ వచ్చేలా.. మత్తెకించే మాటలు చెబుతూ.. ముగ్గులోకి దింపుతారు.. టెంప్ట్ అయ్యారో.. మీ నగ్న జాతకం వాళ్ల చేతుల్లోకి వెళుతుంది. అలాంటి ఘటనే ఇది.. ఓ వ్యక్తికి డేటింగ్, చాటింగ్ అంటూ లింక్ వచ్చింది.. ఆ లింక్ ఓపెన్ చేయగానే.. సెక్స్ చాట్.. వీడియో చాట్.. అంటూ ఆఫర్లు మొదలయ్యాయి.. ఓసారి చూద్దామని.. ఆడియో సెక్స్ ఆఫర్ ను వినియోంచుకున్నాడు.. ఆడియో సెక్స్ చాట్ తో ఆ వ్యక్తి ఒంట్లో.. సెగలు రేపింది ఆ పక్కన ఉన్న యువతి… ఆడియోలోనే ఇలా ఉంటే.. వీడియో కాల్ చేస్తే ఇంకెంత బాగుంటుందోనని.. వీడియో కాల్ కు డబ్బులు చెల్లించి. వీడియో చాట్ చేసాడు.
అయితే.. ఈ సందర్భంలోనే.. న్యూడ్ కాల్ చేసిన యువతి.. స్క్రీన్ రికార్డర్ ఆన్ చేసి… వీడియో కాల్ తతంగాన్ని మొత్తం రికార్డ్ చేసింది.. ఆ తరువాత.. సదరు వ్యక్తికే పంపించి.. డబ్బులు డిమాండు చేసింది.. పరువు పోతుందని భావించిన.. సదరు వ్యక్తి అదనంగా డబ్బులు చెల్లించాడు. ఓ ప్రైవేట్ ఉద్యోగైన్ ఆ వ్యక్తి తాహతుకు మించి.. అప్పు తీసుకువచ్చి మరి.. ఆ యువతికి.. డబ్బులు ఇచ్చాడు.. అయితే.. మరోసారి డబ్బులు చేస్తూ ఒత్తిడి తీసుకురావడంతో.. స్నేహితుడు ఇచ్చిన ధైర్యంతో.. సదరు వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.