నేడే టీ-20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌..సిద్ధమైన కివీస్‌, ఆసీస్‌

-

టి20 ప్రపంచ కప్ 2021 కౌంట్ డౌన్ మొదలైంది. ఈ ప్రపంచ కప్ ఫైనల్ పోరు నేడు జరగనుంది. ఇక ఈ రసవత్తర ఫైనల్ పోరు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మెగా ఫైనల్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం లో జరిగింది. ఇక ఈ మ్యాచ్ నేపథ్యంలో జట్లు… ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాయి. అయితే ఆసీస్ జట్టు ఫైనల్ మ్యాచ్ లో గెలిచి చాన్స్ ఉన్నట్లు క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

జట్ల అంచనా

న్యూజిలాండ్‌ : మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్ (c), గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫెర్ట్ (WK), జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, టిమ్ సౌతీ, ఇష్ సోధి, ట్రెంట్ బౌల్ట్

ఆసీస్‌ : ఆరోన్ ఫించ్ (సి), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్

 

Read more RELATED
Recommended to you

Latest news