ఎదా అందాలతో మంటలు రేపుతున్న ఇస్మార్డ్ బ్యూటీ

-

హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) కి మ‌న తెలుగు ఇండ‌స్ట్రీలో బాగానే అభిమానులు ఉన్నారు. ఈమె చేసిన సినిమాలు త‌క్కువే అయినా ఆమె అందం, అభిన‌యానికి బాగానే ఫ్యాన్ బేస్ ఏర్ప‌డింది. ఇప్ప‌టికే అఖిల్ స‌ర‌స‌న మ‌జ్నులో న‌టించి మాయ చేసింది.

ఆ వెంట‌నే ఇస్మార్ట్ శంక‌ర్‌లో న‌టించి ఇస్మార్ట్ బ్యూటీగా ముద్ర వేసుకుంది. అయ‌తే ఆ త‌ర్వాత ఈమె బాలీవుడ్‌కు చెక్కేసింది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న భారీ సినిమా హరి హర వీరమల్లులో అవ‌కాశం కొట్టేసింది.

 

ఒక్క సారిగా పెద్ద సినిమాలో ఆఫ‌ర్ రావ‌డంతో అంతా ఆమెను ల‌క్కీ అంటున్నారు ఇది తన కెరీర్ లో గొప్ప అచీవ్ మెంట్ అని నిధి చెబుతోంది.

ఇది ఇలా ఉండగా.. అటు సోషల్‌ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌ గా ఉంటున్న నిధి అగర్వాల్‌.. హాట్‌ ఫోటోలను కూడా షేర్‌ చేస్తోంది.

తాజాగా… పింక్‌ డ్రెస్స్‌ లో పోటోలు దిగి షేర్‌ చేసింది. ఇందులో తన హాట్‌ అందాలను చూపిస్తూ… యువతలో మంటలు రేపుతోంది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news