నిహారిక, చైతన్య డివర్స్ క్యాన్సిల్..ఇదేం ట్విస్ట్ నాగబాబు..?

-

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసిన వార్త మెగా డాటర్ నిహారిక డివోర్స్.. భర్తకు దూరంగా ఉంటూ ఒంటరికి ఎంజాయ్ చేస్తూ కనిపించడం, సోషల్ మీడియాలో ఒకరిని మరొకరు అన్ ఫాలో చేసుకోవడంతో అది నిజమేనని వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి.. మెగా ఫ్యామిలీ ఇలానే పెంచుతారు.. మెగా అమ్మాయిలకు మొదటి పెళ్లి కలిసిరాదు అంటూ రకరకాల వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి.. ఈ విషయం పై మెగా ఫ్యామిలీ కూడా నోరువిప్పలేదు దాంతో ఈ వార్తలకు ఆజ్యం పోసినట్లు అయ్యింది..ఇప్పుడు అందరికి షాక్ ఇచ్చింది నిహారిక..నిహారిక, చైతన్య డివర్స్ క్యాన్సిల్ అయ్యేలా మెగా ఫ్యామిలీ నిర్ణయం తో భర్త తో కలిసిపోయిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

ఈ క్రమంలోనే తాజాగా జొన్నలగడ్డ చైతన్య ఫ్యామిలీ నిహారిక విషయంలో వెనక్కి తగ్గారని ..చిరంజీవి పెద్దమనుషుల మద్దిస్తంతో నిహారిక – చైతన్య మధ్య గొడవ సర్దుమణిగిందని క్లారిటీ వచ్చింది .అంతేకాదు చైతన్యకు – నిహారిక అంటే ఇష్టమే .. కానీ ఆమె ఫ్రెండ్షిప్ ఆమె ఫ్రెండ్స్ హద్దులు మీరుతుండడంతోనే నిహారికను కంట్రోల్లో పెట్టరాని గుసగుసలు వినిపిస్తున్నాయి…మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రిలో నిహారిక ఉండడం వాళ్లకి ఇష్టం లేదని .. ఈ ఫైనల్ డెసిషన్ తోనే చిరంజీవి సైతం నిహారికకు ఇండస్ట్రీలో ఇక కనిపించదు అంటూ హెచ్చరించి మరి మంచి మాటలు చెప్పారట.

ఒకవేళ నిజంగా అది నిజమైతే మాత్రం నీహారిక అంత అదృష్టవంతురాలు మరెవ్వరూ ఉండరు అంటున్నారు చైతన్య ఫ్యాన్స్ . చైతన్య చాలా మంచి వాడు అని.. నువ్వంటే ప్రాణమిస్తారని ..ఇకనైనా పట్టింపులు మాని ఇద్దరు హ్యాపీగా ఉండండి ..అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి నిహారిక – చైతన్య ఈ న్యూస్ పై ఎప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారో..నిహారిక, చైతన్య డివర్స్ క్యాన్సిల్.. కూతురు కోసం మెగా ఫ్యామిలీ ఇంత చేసిందా.. అని కొందరు చెవులు కోరుకుంటున్నారు.. ఇక నిహారిక ప్రగ్నెంట్ అంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని తెలుస్తుంది.. ఏది ఏమైనా ఈ వార్త తో ఇప్పుడు మెగా ఫ్యాన్స్ సంతోషానికి అవధుల్లేవనే చెప్పాలి..

Read more RELATED
Recommended to you

Latest news