Breaking : బడ్జెట్‌లో రైతులకు పెద్దపీట

-

పార్లమెంట్ సమావేశాల్లో నేడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రసంగాన్ని ప్రారంభించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్‌ను సమర్పించారు. బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది ఐదోసారి. అయితే.. బడ్జెట్ లో ఏడు అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్.. దేశంలో అన్ని రంగాల వారికి, అన్ని వర్గాల వారికి చేయూత నిస్తాం. జమ్మూకాశ్మీర్, లఢాక్, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. పంటల దిగుబడి, బీమాకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆగ్రిటెక్, స్టార్టప్ లకు ప్రాముఖ్యం ఇస్తున్నాం. అగ్రి స్టార్టప్ లకు చేయూత నిస్తాం. ఫండింగ్ చేస్తున్నాం. ఆత్మనిర్బర భారత్ దిశగా అడుగులు వేస్తున్నాం. తృణధాన్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. దేశంలో తృణధాన్యాలకు పెద్ద పీట వేస్తున్నాం. తృణధాన్యాల ఉత్పత్రిలో మనం ముందున్నాం. ఎగుమతుల్లో మనం ముందున్నాం. తృణధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆహారం వందల ఏళ్ళ నుంచి వస్తోంది. చిన్న రైతులు తృణధాన్యాలు పండించాలని నిర్ణయించాం. శ్రీ అన్న రిసెర్చ్ చేయిస్తున్నాం.

మిస్టీ ద్వారా అభివృద్ధి

కోస్తా ప్రాంతంలో మొక్కల పెంపకంపై ఫోకస్. మిస్టీ అనే పథకం ద్వారా కోస్తా ప్రాంతాలపై దృష్టిపెడతాం. బయో డైవర్సిటీ, స్థానికులకు ఉపాధి కల్పించడం. వయబిలిటీ గ్యాపింగ్ ఫండ్. వెహికల్స్ స్క్రాపింగ్ పై దృష్టి పెడతాం. ప్రధాన మంత్రి కౌశల్ యోజన 4.0 ద్వారా నైపుణ్య అభివృద్ధి చేస్తాం. యూనిఫైడ్ స్కిల్లింగ్ ప్రాగ్రాం. స్టయిఫండ్ స్కీం ద్వారా లక్షలాదిమంది యువతకు అప్రెంటిస్ ద్వారా అందించాం. టూరిజం అభివృద్ధి ద్వారా విదేశీ పర్యాటకులను ఆకట్టుకుంటాం.మడఅడవుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.

Read more RELATED
Recommended to you

Exit mobile version