అక్టోబ‌ర్‌, డిసెంబ‌ర్లో ఉద్యోగాల నోటిఫికేష‌న్‌: ఏపిపిఎస్సీ చైర్మ‌న్‌

-

అమ‌రావ‌తి: ఉపాధ్యాయ నియామ‌కాల‌తో సహా వివిధ ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్లో 18వేల ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంద‌ని. ఇందులో భాగంగా 6వేల ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు చేస్తున్నామని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ భాస్కర్ తెలిపారు. గ్రూప్-1, 2 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా మారిన సిలబస్‌ను ఈ వారంలోనే అందుబాటులో ఉంచుతామని చెప్పారు. అక్టోబర్ లేదా డిసెంబర్ మధ్య ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version