లండ‌న్ లో అంబానీ కొత్త ఇల్లు! ఎంతో తెలుసా?

-

అసియా లోనే నెంబ‌ర్ వ‌న్ ధ‌న‌వంతుడు ముఖేష్ అంబానీ లండ‌న్ లో ఒక కొత్త ఇల్లు కొన్న‌ట్టు తెలుస్తుంది. ఈ ఇల్లు కోసం ముఖేష్ అంబానీ భారీగా ఖ‌ర్చు చేసిన‌ట్టు స‌మాచారం. లండ‌న్ లోని బ‌కింగ్ హోమ్ లో ఉన్న స్టోక్ పార్క్ లో ఈ ఇల్లు ఉంది. ఇక్క‌డ ఇల్లు తో పాటు దాదాపు 300 ఎక‌రాల ఖాళీ స్థ‌లం కూడా ఉన్న‌ట్టు తెలుస్తుంది.

దీని కోసం ముఖేష్ అంబానీ ఏకంగా రూ. 592 కోట్లు వెచ్చించిన‌ట్టు తెలుస్తుంది. అయితే ఈ ఇంటి లో 49 బెడ్ రూం లు ఉన్న‌ట్టు స‌మాచారం. ఈ విష‌యాన్ని ఒక జాతీయా మీడియా త‌న క‌థ‌నం ద్వారా తెలిపింది. అయితే ప్ర‌శంత‌మైన వాత‌ర‌వణం లో ఇల్లు కొనాల‌ని గ‌త ఏడాది నుంచి ముఖేష్ అంబానీ చుస్తున్న‌ట్టు తెలుస్తుంది. అందు లో భాగంగానే ఈ ఏడాది అగ‌స్ట్ నెల‌లో లండ‌న్ లోని గ‌ల బ‌కింగ్ హోమ్ లో ఉన్న స్టోక్ పార్క్ లో ఉన్న ఇంటి ని చూసాడ‌ట‌. ఇది వారి అవ‌సరానికి త‌గ్గ‌ట్టు ఉండ‌టం తో కొనుగోలు చేసిన‌ట్టు తెలుస్తుంది. అయితే ముఖేష్ అంబానీ ప్ర‌స్తుతం మ‌న దేశంలో 4,00,000 చ‌ద‌ర‌పు అడుగుల వైశాల్యం లో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news