కొడాలి నాని, వంశీలను కర్రలతో కొడతారు : వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు

అధికార వైసీపీ పార్టీలో కొడాలి నాని, అంబటి రాయుడు, వల్లభనేని వంశీ పాత్ర చాలా కీలకమైనది. అయితే ఈ ముగ్గురు నేతలపై ఒంగోలు వైసిపి నేత సోమిరెడ్డి సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ముగ్గురి కారణంగా అధికార వైసిపి పార్టీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. వారు అసలు వైసీపీకి హితువులో, శత్రువులు అర్థం కావడం లేదని సోమిశెట్టి సుబ్బారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.

వారి వల్ల వైసీపీ పార్టీకి 20 శాతం ఓట్లు పోయే ప్రమాదం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు సోమిశెట్టి. వారి కారణంగా ఆ పార్టీకి తీరని నష్టం జరిగే అవకాశం ఉందని ఈసారి టిడిపి అధికారంలోకి వస్తే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈనెల 12వ తేదీన ఒంగోల్లో మంత్రి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సుబ్బారావు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాయుడు చేస్తే బాబు కుటుంబం పై ఇటీవల తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.