డీఎస్సీ నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ

-

Telangana : గత ఏడాది ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 5089 పోస్టుల భర్తీకి సెప్టెంబర్లో ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేస్తూ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆదేశాలు జారీ చేసింది. మరిన్ని పోస్టులతో త్వరలోనే పాఠశాల విద్యాశాఖ కొత్త నోటిఫికేషన్ ఇవ్వనుంది.

గతంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో 5089 స్కూల్‌ అసిస్టెంట్‌, లాంగ్వేజ్‌ పండిట్స్‌, సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌,ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్‌ జారీచేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news