జగన్ కూర్చి ఉంటేనే ప్రశ్నిస్తారు..పవన్

-

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తూర్పు గోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన  బహిరంగ సభలో మాట్లాడుతూ…చంద్రబాబుకి వయస్సు అయిపోయింది, ఇక జగన్ ని ఏపీ ప్రజలు నమ్మే స్థితిలో లేరు.. ఎందుకంటే ఆయనకు అధికారం ఉంటేనే పనిచేస్తారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడిన వారికే మీరు పట్టం కట్టాలి…నేను ఆత్మగౌరవాన్ని కాపాడతున్నా అంటూ తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పుడు మద్దతు ఇచ్చి ఇప్పుడు ఎదురిగాను…నినేనేమీ సమర్ధతలేని జగన్ రెడ్డిని కాదు కదా ఎదిరించకుండా కూర్చోడానికి అన్నారు. అవినీతిలేని పాలన కోసం మద్దతిస్తే అంతా అవినీతి మయం చేసారని.. జగనేమో చట్టసభలను వదిలేసి కుర్చీ ఇస్తే చేస్తానని తిరుగుతున్నరన్నారు.. ఇలా ఉంటే రాష్ట్రంలో ఇక ఎవరు ప్రశ్నిస్తారు అంటూ పేర్కొన్నారు.  అవినీతి పక్షాన, ఆత్మ గౌరవాన్ని కాపాడటం కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు ఈ సందర్భంగా ఆయన వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version