పవన్ కల్యాణ్‌ కాన్వాయ్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

-

కాకినాడ నుంచి రాజానగరం బహిరంగ సభకు పవన్‌కల్యాణ్‌ వెళ్తున్న కాన్వాయ్‌ను లారీ ఢీకొనడంతో పవన్‌ ప్రైవేటు భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి.  రంగంపేట మండలంలోని రామేశంపేట వద్ద ఆయన ప్రైవేటు భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనం లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను చికిత్సనిమిత్తం రాజానగరం సమీపంలోని జీఎస్‌ఎల్‌ ఆస్పత్రిలో చేర్పించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version