పవన్ కళ్యాణ్ సంచలన వీడియో విడుదల.. వైసిపి వ్యవస్థను బద్దలు కొట్టాలంటూ!

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల పరిస్థితులపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓ సంచలన వీడియోను తన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. వైసీపీ వ్యవస్థను బద్దలు కొట్టాలంటూ అర్థం వచ్చేలా ఈ వీడియోను రిలీజ్ చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్.

మనల్ని పరిపాలించిన బ్రిటిష్ సామ్రాజ్యంలో ఇండియాకు చెందిన వ్యక్తి ప్రధానమంత్రి అయినప్పుడు… ఏపీలో మాత్రం ఫ్యూడలిజం మాత్రం పోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో ఫ్యుడలిజం కొనసాగుతోందని ఫైర్ అయ్యారు పవన్ కళ్యాణ్. పంచాయతీ ఎన్నికల్లో అణగారిన పల్లెలు స్వేచ్ఛగా పోటీ చేసే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ వ్యవస్థను ఏమనాలని నిప్పులు జరిగాయి. అందుకే ఏపీలోని ఫ్యూడలిస్టిక్ వ్యవస్థను బద్దలు కొట్టక తప్పదని ఈ వీడియో ద్వారా పవన్ కళ్యాణ్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version